Telangana’s Nikhat Zareen ended the 5th Elite Women’s National Boxing Championships in a blaze of glory as she clinched the title in the 52kg category in Hisar, Haryana, on Wednesday

#NikhatZareen
#Indianboxing
#NationalWomenBoxingChampionship
#NikhatZareengoldmedal
#TelanganaBoxerNikhat

తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పవర్ 'పంచ్' అదిరింది. జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. హిస్సార్‌లో బుధవారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్ బౌట్‌లో నిఖత్ 4-1తో హర్యానాకు చెందిన మీనాక్షిని చిత్తుచేసి నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది.